Home ఆంధ్రప్రదేశ్ వార్తలు పెన్షన్‌ను రెట్టింపు చేసిన బాబు

పెన్షన్‌ను రెట్టింపు చేసిన బాబు

 

AP CM Chandrababu

 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సంక్రాంతి పండుగ సందర్భంగా పింఛన్ దారులకు తీపి కబురు అందించారు. నెల్లూరు జిల్లా బోగోలులో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో జనవరి నుంచి పింఛన్లను రెండు వేల రూపాయలు చేశామని బాబు ప్రకటించారు.  దీంతో పెన్షన్ దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 54 లక్షల మంది పెన్షన్ దారులు లబ్ధి పొందనున్నారు. 2014 నుంచి వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, గీత కార్మికులకు 1000 రూపాయలకు పెంచిన విషయం తెలిసిందే.   2014కు ముందు గత ప్రభుత్వాలు ఇచ్చిన 200 రూపాయలు ఉన్న పింఛన్ ను 1000 రూపాయలకు బాబు పెంచారు. 

 

Chandra babu Naidu Increased to Pension