Home జాతీయ వార్తలు మోడీతో సమావేశమైన చంద్రబాబు

మోడీతో సమావేశమైన చంద్రబాబు

BABU3ఢిల్లీ : మంగళవారం ఎపి సిఎం చంద్రబాబు నాయుడు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. నిన్నటి నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు రాయితీలు తదితర అంశాల పై పలువురు కేంద్ర మంత్రులతో చర్చలు జరిపారు. ప్రధాని మోడీతో ప్రత్యేక హోదా, పారిశ్రామిక రాయితీ తదితర అంశాల పై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.