Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

రమేష్‌ను పరామర్శించిన బాబు, లోకేష్

Chandra-Babu-Naidu

 

 

అమరావతి: సిఎం రమేష్‌ను ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ బాబు పరామర్శించారు. రమేష్ నిరహార దీక్ష 11వ రోజుకు చేరుకుంది.  ఎపిలోని కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కోసం టిడిపి ఎంపి సిఎం రమేష్, ఎంఎల్‌సి బిటెక్ రవి 11 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. బిటెక్ రవి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను గత బుధవారం సాయంత్రం పోలీసులు భగ్నం చేసి ఆస్పత్రికి తరలించారు.

Comments

comments