Search
Sunday 23 September 2018
  • :
  • :

మోసగాళ్ల అరెస్టు

tg breaking newsరంగారెడ్డి : నకిలీ ఓటర్ ఐడి, పాన్‌కార్డు , క్రెడిట్ కార్డులతో బ్యాంకులను మోసం చేస్తున్న 14మందిని పోలీసులు అరెస్టు చేశారు. 300 పాన్‌కార్డులు, 200 క్రెడిట్ కార్డులు, 300 ఓటర్ ఐడిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మేడిపల్లి కేంద్రంగా ఫేక్ కార్డ్ దందా నడుస్తోందని పోలీసులు నిర్ధారించారు.

Comments

comments