Home Polling News ఛత్తీస్ గఢ్ లో హంగ్ కే అవకాశం

ఛత్తీస్ గఢ్ లో హంగ్ కే అవకాశం

Karnataka By Election

ఛత్తీస్ గఢ్ లో 90 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పలు సర్వేలు మిశ్రమ ఫలితాలను వెల్లడించాయి. ఏ ఒక్క సర్వే కూడా ఖచ్చితమైన ఫలితాలను వెల్లడించలేదు. హంగ్ వచ్చే ఎక్కువగా సర్వేలు సూచిస్తున్నాయి.

సిఓటర్- రిపబ్లిక్ టివి 

బిజెపి 35-43

కాంగ్రెస్ 40-50

బిఎస్పి 3-7

సిఎన్ఎక్స్ టైమ్స్ నౌ

బిజెపి-46

కాంగ్రెస్- 35

బిఎస్పి-7

ఇతరలు-2

ఇండియా టివి 

బిజెపి 42-50

కాంగ్రెస్ 32-38

బిఎస్పి 6-8

ఇతరులు 1-3