Home జాతీయ వార్తలు రూపం మోడీది.. కండువా కాంగ్రెస్‌ది….

రూపం మోడీది.. కండువా కాంగ్రెస్‌ది….

Fake-Modi-Campaign

అచ్చం ప్రధాని నరేంద్ర మోడీలా ఉన్న ఈ వ్యక్తి పేరు అభినందన్ పాఠక్. కానీ ఆయన మెడలో ఉన్నది మాత్రం కాంగ్రెస్ కండువా. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. మోడీ హయాంలో అచ్ఛేదిన్ వస్తాయనుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని తన ప్రచారంలో హోరెత్తిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

Chhattisgarh Elections: Fake Modi Campaign

Telangana news