Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

కొండెక్కిన కోడి

తినాలని ఉన్నా కొనలేని పరిస్థితుల్లో సామానూలు 

                      hen

అచ్చంపేట టౌన్‌ః చికెన్ ధరలు విపరీతంగా పెరిగా యి జిల్లాలో చాల రోజులనుంచి కోళ్ళ ధరలు దాదాపు 60నుంచి 80 లు పెరగగా గుడ్ల ధరలు రూపాయికి పైగానే పెరిగింది. ఎండాకాలం నుంచి చలికాలం వరకు కూడా అదేమాదిరిగానే వుంది సామాన్యూలు తినాలం టేనే భయాందోళనగా మారింది. కోళ్లఫారాలు ఎన్ని ఎక్కువైనా కుడా కోళ్ల ధర మాత్రం తగ్గడంలేదు అచ్చంపేటలో దాదాపు 25నుంచి 35 దాక కోళ్ళఫారాలు ఓక 20హోల్ సేళ్ల దుకాణాలు ఉన్నా కుడా కోళ్ల ఫారాలు దాదాపు పోయిన సంవత్సరం కంటే 20వరకు ఎక్కువ కగా కొండెక్కిన కోడి రేటు మాత్రం దిగడం లేదని దళారులు మాత్రం అందరు కలిసి కట్టుగా ఉండటంతో అధిక ఎక్కువ రేటుకు అమ్ము తున్నారని ప్రజలు వాపోతున్నారు.

కోళ్ల ఫారాల ఎన్ని ఉన్నా అవి మాత్రం అక్కరకురాని విదంగా వున్నాయని ఎందు కంటే అవి బైలర్ శిడ్స్ కాబట్టి వాటిని ఉత్తత్తి దారులు ఉత్పత్తి చేసి వారే వాటిని కొనుగోలు చేస్తురని అందువలన మనకు ఉత్పత్తి అశించిన స్థాయిలో లేక పోవడంతో ధరలు ఆకాశానంటుతున్నాయి. ఏన్ని చికెన్ దుకాణాలు, చికెన్ సంటర్లు, ఎని కోళ్ల ఫారాలు ఉన్నా చికన్ ధర 240నుంచి 260 వరకు చెరుకుంది. ఇదివరకు మాత్రం స్కిన్‌లెస్ 160ఉండగా స్కిన్ ధర 120,130 ఉండేది. అచ్చంపేట మండల పరిధిలోని రోజు 400 క్విటళ్ల నుంచి 500క్విటాళ్ల వరకు విక్రయాలు జరుగుతున్నాయి.

కాని అదే పెండ్లిల్లు, ఇతర శుభకార్యాలు ఉంటే మాత్రం బాగా గిరాకి ఉన్నత రునంలో చికన్‌కు బాగా డిమాండ్ ఉంటుందని అప్పుడు చికన్ దుకా ణాలు మాత్రం సందుకాని పరిస్థితులు నేలకోన్నాయని ప్రజలు వాపో తున్నారు.ఇనేపద్యంలో ఇక్కడి వ్యాపారులు ఇతర జిల్లాల నుంచి తక్కువ ధరల తో దిగుమతి చేసుకుంటున్నారు. గుడ్ల ధరలు గత కోన్ని రోజుల్లో 1.50లు పెరిగింది గత కోన్ని రోజుల క్రితం ఓక గుడ్డ రూ3లు ఉండగా ప్రస్తుతం రూ 450ధర పలుకు తుంది.

ఎండాకాలంలో కాబట్టి రికార్డు స్ధాయిలో ఉష్ణోగ్రతలు నమోద వుతండటంతో ఆ ప్రాభావం వల్ల వేడిమిని తట్టు కోనే శక్తి కోళ్లకు ఉండదు ఉక్కపోతతో భరించలేక చనిపోతాయి కాబట్టి అప్పుడు అధిక రేటు ఉండటంలో అర్థం ఉంది. కాని వర్షాకాలంలో కుడా చికన్ రేట్లు కోండెక్కి కుర్చుందని వ్యాపారులు చెబుతున్నారు. పెరిగిన ధరలతో వ్యాపారం కూడా దెబ్బతింటు న్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు. మోన్నటి దాకా ఓక్కోదుకాణంలో 300వరకు చికెన్ విక్రయాలు జరిగె వి. ఇప్పుడు సగానికి సగం మాత్రం విక్రయిస్తున్నారని దుఖానా దారులు వాపోతున్నారు. చికెన్ ధరలు పెరగడంతో అమ్మకాలు తగ్గాయి: వెంకటేష్ చికెన్ వ్యాపారి అచ్చంపేటః ప్రధానంగా ఆదివారం ఎక్కువ అమ్మకాలు ఉండేవి చాలామంది చికెన్ సెంటర్‌కు ఇంత ధరనా అంటూ కొందరు కోనుండానే వెళ్లిపోతున్నారు. గత కొద్ది కాలంనుంచి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. మరింత పెరిగె అవకాశం ఉంది.

Comments

comments