Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ఆర్థికశాఖ సలహాదారు రాజీనామా

Chief Economic Advisor Arvind Subramanian Resigns

ఢిల్లీ : చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ అరవింద్ సుబ్రమణియన్ బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ తెలిపారు. వ్యక్తిగత కారణాల వల్ల అరవింద్ తన పదవికి రాజీనామా చేశారు. కొంతకాలం క్రితం అరవింద్ తనతో మాట్లాడారని, తాను తిరిగి అమెరికాకు వెళ్లిపోవాలనుకున్నట్టు చెప్పారని జైట్లీ వెల్లడించారు.

Chief Economic Advisor Arvind Subramanian Resigns

Comments

comments