Search
Wednesday 14 November 2018
  • :
  • :

స్వైన్‌ఫ్లూతో చిన్నారి మృతి

swine-flue-image-done-in-pt

హైదారబాద్ : జగిత్యాల జిల్లాకు చెందిన ఓ చిన్నారి స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ గాంధీ ఆస్పత్రిలో శనివారం మృతి చెందింది. ఈ ఆస్పత్రిలో మరో 11 మంది చిన్నారులు స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. వీరిలో ముగ్గురు హైదరాబాద్‌కు చెందిన వారుకాగా ఐదుగురు రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన వారని గాంధీ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

Comments

comments