Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

గాంధీ ఆస్పత్రిలో చిన్నారి కిడ్నాప్

tg breaking news yelహైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చిన్నారి కావ్య  కిడ్నాప్ అయింది. ఈ ఘటన ఆస్పత్రిలో కలకలం రేపింది. కావ్య తల్లిదండ్రులు చిలకలగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆస్పత్రిలోని సిసిటివి ఫుటేజిను పోలీసులు పరిశీలిస్తున్నారు.

Comments

comments