Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

చైనా రాకెట్ ప్రయోగం సక్సెస్…

ROCKET

బీజింగ్: భూ పరిశీలన ఉపగ్రహాన్ని చైనా శనివారం విజయవంతంగా నింగిలోకి పంపింది. కొత్త ఉపగ్రహంతో ప్రధానంగా వ్యవసాయ వనరులు పరిశోధన, విపత్తుల పర్యవేక్షణను చైనా చేపట్టబోతుందని స్థానిక మీడియా ఓ కథనంలో పేర్కొంది. లాంగ్ మార్చ్-2డి రాకెట్ సహయంతో ఈ రోజు మధ్యాహ్నం 12:13 గంటలకు గావోఫెస్ – 6 ఉపగ్రహాన్ని జియూక్వాన్  ఉపగ్రహ కేంద్రం నుంచి నింగిలోకి ప్రయోగించింది. లాంగ్ మార్చ్ రాకెట్ సిరీస్ లో ఇది 276వ ప్రయోగం అవడం గమనార్హం.

Comments

comments