Home తాజా వార్తలు హరికృష్ణ అకాల మరణం బాధాకరం…

హరికృష్ణ అకాల మరణం బాధాకరం…

Chiranjeevi, Ram Charan Pays Tribute To Harikrishna

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ పార్థివదేహానికి ప్రముఖ నటులు చిరంజీవి, రాంచరణ్ నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. మిత్రుడు, సోదర సమానుడు హరికృష్ణ అకాల మరణం చాలా బాధాకరమని చిరంజీవి పేర్కొన్నారు. నందమూరి హరికృష్ణ కుటుంబససభ్యులకు చిరంజీవి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.