Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

తల్లికి గారాల బిడ్డే

chiri

కోట్లాదిమంది మదిలో ఆయన మెగాస్టార్ అయినా అమ్మ అంజనాదేవికి మాత్రం గారాల బిడ్డే. మెగాస్టార్ చిరంజీవికి అమ్మంటే ప్రాణం. అందుకే ఆదివారం ‘మదర్స్ డే’ సందర్భంగా అమ్మ పట్ల తనకున్న ప్రేమాభిమానాలను మరోసారి చాటుకున్నాడు. తన తమ్ముడు నాగబాబు, ఇద్దరు సోదరీమణులతో కలిసి అమ్మ అంజనాదేవీకి పుష్పగుచ్ఛం ఇచ్చి చిరంజీవి శుభాకాంక్షలు తెలిపి ఆమె నుండి నిండైన ఆశీస్సులు అందకున్నాడు. ఇక పవన్‌కల్యాణ్ తిరుమలకు వెళ్లడం వల్ల తన తల్లిని కలవలేకపోయాడు.

Comments

comments