Home ఫోటోలు మార్చి 10న చిత్రాంగద.. స్టిల్స్

మార్చి 10న చిత్రాంగద.. స్టిల్స్

Chitrangadha-Cover

అందం, అభినయం కలగలిసిన తార అంజలి టైటిల్ పాత్రలో తెలుగు,తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం చిత్రాంగద. అశోక్.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. హరీజెంటల్ థ్రిల్లర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్నఈ చిత్రం ఆద్యంతం ప్రేక్షకులను అలరిస్తుందని నిర్మాతలు గంగపట్నం శ్రీధర్, రెహమాన్ అన్నారు. ఈ చిత్రానికి సెల్వగణేష్ సంగీతం అందిస్తున్నారు. జెపి, సప్తగిరి, రాజా రవీంద్ర, సింధు తులానీ,రక్ష, దీపక్, సాక్షి గులాటి, జబర్ధస్త్ సుధీర్, జ్యోతి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Chitrangadha-Cover-4

Chitrangadha-Cover-3

Chitrangadha-Cover-2

Chitrangadha-Cover-1