Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

వైభవంగా విక్రమ్ కుమార్తె నిశ్చితార్థం వేడుక

Vikram's-Daughterచెన్నై: కోలీవుడ్ నటుడు చియాన్ విక్రమ్ కుమార్తె అక్షిత వివాహ నిశ్చితార్థం వేడుక ఆదివారం అరంగరంగ వైభవంగా జరిగింది. సన్నిహితుల సమక్షంలో జరిగిన అక్షిత, మను రంజిత్ నిశ్చితార్థానికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ వేడుకకు హాజరైన వారిలో ఉన్నారు. కాగా మను రంజిత్, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , డిఎంకె అధినేత కరుణానిధి కుమారుడు ముత్తు మనవడు.

Comments

comments