Home ఆఫ్ బీట్ పాఠకులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

పాఠకులకు, శ్రేయోభిలాషులకు క్రిస్మస్ శుభాకాంక్షలు

Mana-Telangana-Chritmas

ఎదుటి వారి మీద కరుణ చూపి, మానవత్వంతో తోటి వారిని ఆదుకోవడం, ఇతరుల తప్పులను మన్నించి, వారిని అక్కున చేర్చుకోవడం వల్ల ఆ కరుణామయుడి దయకు మన కృపపాత్రులవుతాం. ఏసు చూపిన మార్గంలో విశ్వం నడిస్తే అంతటా శాంతి పుష్పాలు పూస్తాయి. హ్యాపీ క్రిస్మస్.. మేరీ క్రిస్మస్.