Home రాష్ట్ర వార్తలు చుక్కా రామయ్య గృహ నిర్బంధం

చుక్కా రామయ్య గృహ నిర్బంధం

CHUKKA-RAMAIAHహైదరాబాద్ : వరంగల్ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా చలో అసెంబ్లీకి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక పిలుపునిచ్చింది. ఈ క్రమంలో హైదరాబాద్ విద్యానగర్‌లో చుక్కా రామయ్యను పోలీసులు ముందస్తుగా గృహనిర్బంధంలో ఉంచారు. చలో అసెంబ్లీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. చలో అసెంబ్లీకి బయల్దేరిన పది జిల్లాల నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్టు చేశారు. ఉస్మానియాలో పెద్ద ఎత్తున తనిఖీలు చేశారు. కొందరు విద్యార్థులను పోలీసులు అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్ పిఎస్‌కు తరలించారు.