Home తాజా వార్తలు చూడముచ్చటగా ఉన్న”చుట్టాలబ్బాయి” టీజర్

చూడముచ్చటగా ఉన్న”చుట్టాలబ్బాయి” టీజర్

chuttalabbayi-movie-teaserటాలీవుడ్: ఆది, నమితా ప్రమోద్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం ‘చుట్టాలబ్బాయి’. ఈ మూవీ టీజర్‌ను చిత్ర యూనిట్ శనివారం విడుదల చేసింది. ‘పూలరంగడు’ ఫేం వీరభద్రం చిత్రానికి దర్శకుడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై చుట్టాలబ్బాయి నిర్మితమవుతోంది. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. అన్నీ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలోని ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. చూడముచ్చటగా ఉన్న చుట్టాలబ్బాయి టీజర్ మీ కోసం.