Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

శ్రీరాంసాగర్‌లో చనిపోతున్న చేపలను పరిశీలించిన శాస్త్రవేత్తలు

Fish

నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టును సోమవారం ఉదయం కోల్‌కతా శాస్త్రవేత్తలు సందర్శించారు. ప్రాజెక్టులో చనిపోతున్న చేపలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. చేపలు ఎందుకు చనిపోతున్నాయో అని మత్స్యకారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సిఐఎఫ్ఆర్ఐ శాస్త్రవేత్తల బృందం కొన్ని చేపలను టెస్టుల కోసం తీసుకెళ్లింది. గోదావరి నది నుంచి కలుషిత నీరు రావటం వల్లే  చనిపోతున్నాయని మత్స్యకారులు ఆరోపణలు చేస్తున్నారు.

Comments

comments