Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

ప్రపంచ రికార్డుకు చేరువలో సెరెనా

serena-willamsవాషింగ్టన్: సెరెనా విలియమ్స్ టెన్నిస్‌లోనే కాదు స్త్రీపురుష ఆటలన్నింటిలోనూ గొప్పే అని చెపొచ్చు.  ఆమె 1999 నుంచి 21  మేజర్స్ గెలుచుకుంది. ఆమె టెన్నిస్‌లో బాగా పేరు ప్రఖ్యాతులు సాధించి మహిళా క్రీడాకారిణి. 34 ఏళ్ల వయస్సులోనూ ఆమె గొప్పగా ఆడి రాణిస్తోంది. ప్రస్తుతం ఆమె మార్గరేట్ కోర్ట్(24 మేజర్స్), స్టెఫీ గ్రాఫ్(22 మేజర్స్) కంటే కాస్త వెనుకబడి ఉంది. కానీ 25 మేజర్స్ గెలిచి ప్రపంచ రికార్డు సాధించేందుకు అతి దగ్గరలో ఉంది. ఇప్పటికీ ఓడిపోకూడదన్న పట్టుదల ఆమెలో పుష్కలంగా ఉంది. కనుక ఆమె ఆ ప్రపంచ రికార్డును కూడా కైవసం చేసుకోవచ్చనే అనిపిస్తోంది.

Comments

comments