Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

హోటల్ భవన మృతులకు సిఎం పరిహారం

shiva-Raj-singh-chauhan

భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్‌లో హోటల్ భవనం కూలిన ఘటనలో మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షలు రూపాయలు, క్షతగాత్రులకు యాబై వేల రూపాయల చొప్పున పరిహారం ఇస్తామని ప్రకటన చేశారు. ఇండోర్‌లో హోటల్ భవనం కూలి 10 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.

Comments

comments