Search
Sunday 18 November 2018
  • :
  • :

రాజ్‌భవన్‌లో ఎట్ హోం.. హాజరైన సిఎం కెసిఆర్

CM KCR Attends At Home Party in Raj Bhavan

హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాజ్ భవన్‌లో గవర్నర్ నరసింహన్ బుధవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ విందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్, గవర్నర్ సతీమణి విమలా నరసింహన్, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు, ప్రతిపక్ష నేత జానారెడ్డి, టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బిజెపి అధ్యక్షుడు లక్ష్మణ్, హైకోర్టు సిజె జస్టిస్ రాధాకృష్ణన్ పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే… ఎట్ హోం కార్యక్రమానికి ఎపి సిఎం చంద్రబాబునాయుడు హాజరుకాలేదు. ఎపి ప్రభుత్వం తరపున డిప్యూటీ సిఎం చినరాజప్ప హాజరయ్యారు.

Comments

comments