Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

యాదాద్రి ప్రమాద ఘటనపై కెసిఆర్‌ దిగ్భ్రాంతి

CM KCR condolence at the grave road accident in Yadadri district

హైదరాబాద్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వేములకొండ శివారు ప్రాంతం లక్ష్మాపురం వద్ద  జరిగిన ఘోర రోడ్డుప్రమాదంపై సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదం వల్ల జరిగిన భారీ ప్రాణ ఘటనాస్థలిలో సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, గాయాలైన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి జగదీష్ రెడ్డి ఈ ఘటన దురదృష్టకరమన్నారు.

Comments

comments