Search
Friday 21 September 2018
  • :
  • :

హరికృష్ణ మృతి పట్ల సిఎం కెసిఆర్ సంతాపం

CM KCR Condolences Nandamuri Harikrishna

హైదరాబాద్: సినీ నటుడు, మాజీ ఎంపి, టిడిపి నేత నందమూరి హరికృష్ణ అకాల మరణం పట్ల సిఎం కెసిఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపట్ల కెసిఆర్ సంతాపం తెలిపారు. సినీ, రాజకీయ రంగాల్లో హరికృష్ణ సేవలను కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. హరికృష్ణ కుటుంబ సభ్యులకు సిఎం సానుభూతి తెలిపారు. హరికృష్ణ  ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురికావడంతో తీవ్రంగా గాయపడి నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. నల్లగొండ జిల్లా అన్నేపర్తి వద్ద ఈ ప్రమాదం జరిగింది.

Comments

comments