Home జాతీయ వార్తలు మొక్కలు నాటిన కెసిఆర్ కుటుంబం

మొక్కలు నాటిన కెసిఆర్ కుటుంబం

KCRహైదరాబాద్‌ : సిఎం కెసిఆర్ జన్మదినం సందర్భంగా బేగంపేటలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ఆయన కుటుంబ సభ్యులు మొక్కలు నాటారు. సిఎం సతీమణి శోభ, కొడుకు కెటిఆర్, కెటిఆర్ సతీమణి, మనవరాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కెసిఆర్ కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు ఒక్కో మొక్కను నాటారు. కెసిఆర్ ఆయురారోగ్యాలతో ఉండాలని, కెసిఆర్‌కు కొడుకుగా జన్మించినందుకు ఎంతగానో గర్వపడుతున్నానని కెటిఆర్‌ ట్వీట్ చేశారు.

CM KCR Family Planted the Plants