Home జాతీయ వార్తలు భద్రాద్రికి బయల్దేరిన కెసిఆర్

భద్రాద్రికి బయల్దేరిన కెసిఆర్

kcrమెదక్ : ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి తెలంగాణ సిఎం కెసిఆర్ ఖమ్మం జిల్లా భద్రాచలం బయల్దేరారు. భద్రాచలంలో శుక్రవారం జరిగే సీతారాముల కల్యాణోత్సవంలో సిఎం కెసిఆర్ దంపతులు పాల్గొంటారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలతు సమర్పించనున్నారు.