Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

రేపు సిఎం కెసిఆర్‌ ఢిల్లీ పర్యటన

Telangana CM KCR Leaves for Delhi

హైదరాబాద్: సిఎం కెసిఆర్ గురువారం ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా సిఎం శుక్రవారం ప్రధాని మోడీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే ఈ భేటీలో సిఎం కెసిఆర్ రాష్ర్టానికి సంబంధించిన విద్య, ఉపాధి అవకాశాలు, రిజర్వేషన్లు తదితర అంశాలపై ప్రధానితో చర్చలు జరపనున్నారు.

Comments

comments