Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ

CM-KCRహైదరాబాద్: ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ లేఖ రాశారు. హైదరాబాద్‌లోని DRDOకు మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరు పెట్టాలని వినతి చేశారు. దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించేందుకు DRDOలో జరిగిన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయని సిఎం కెసిఆర్ అన్నారు. అలాంటి సంస్థకు కలాం డైరెక్టర్ గా పని చేశారు సిఎం కెసిఆర్ తెలిపారు. DRDL,మిధాని, RCI, ICBM లాంటి ఎన్నో రక్షణ సంస్థలు హైదరాబాద్‌లో ఏర్పాటు కావడం వెనక కలాం కృషి ఉంది అని సిఎం అన్నారు. DRDO కు కలాం పేరు పెడితే భావి తరాలకు స్పూర్తి కలుగడంతో పాటు రక్షణ రంగం కూడా నివాళి అర్పించినట్లు అవుతుంది సిఎం కెసిఆర్ పేర్కొన్నారు.

Comments

comments