Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

టిఆర్‌ఎస్ శ్రేణులతో కెసిఆర్ సమావేశం

CM KCR Comments on Central Government

హైదరాబాద్: టిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేసే పనిలో సిఎం కెసిఆర్ ఉన్నారు. సోమవారం టిఆర్‌ఎస్ కార్యవర్గ అత్యవసర సమావేశమవుతోంది. మధ్యాహ్నం 3.30 నిమిషాలకు తెలంగాణ భవన్‌లో  కెసిఆర్ అధ్యక్షతన పార్టీ ముఖ్యనాయకులతో భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలపై చర్చించనున్నట్టు సమాచారం.

Comments

comments