Home తాజా వార్తలు గవర్నర్‌తో సిఎం కెసిఆర్ భేటీ

గవర్నర్‌తో సిఎం కెసిఆర్ భేటీ

cm-kcr-tgహైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్‌తో సిఎం కెసిఆర్ శనివారం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. న్యాయాధికారుల నియామకం, హైకోర్టు పరిణామాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. న్యాయాధికారుల నియామకం, హైకోర్టు విభజనపై గత కొంత కాలంగా తెలంగాణ న్యాయవాదులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.