Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

గవర్నర్ తో సిఎం కెసిఆర్ భేటీ

KCR-Governor

హైదరాబాద్: ముఖ్యమంత్రి కెసిఆర్ కొద్ది సేపటి క్రితం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 15న ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమానికి ఆహ్వానించారు. 15వ తేదీన గజ్వేల్ లో కెసిఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే.

Comments

comments