Search
Saturday 22 September 2018
  • :
  • :

ప్రధాని మోఢీతో సిఎం కెసిఆర్ భేటీ

CM KCR meeting with Prime Minister Modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోఢీతో సిఎం కెసిఆర్ శనివారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హైకోర్టు విభజన, తెలంగాణ లో  కొత్త జోనల్ వ్యవస్థతో పాటు పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం స్పష్టంగా అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, విభజన హామీల అమలుపై చర్చించనున్నారు. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ మూడు రోజుల పర్యటన కోసం శుక్రవారం ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

Comments

comments