Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

సిఎం కెసిఆర్ ఫొటోకు క్షిరాభిషేకం

CM KCR photo is the milk anointed in participants Sc

గట్టు: కేటి దొడ్డి మండలంలోని సర్పంచ్ ఉరుకుందు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం నూతనంగా గిరిజన స్టడి సర్కిల్ గురుకుల పాఠశాలను చేసినందున పార్టీ నాయకులు, హరిజనులతో కలసి సిఎం కేసిఆర్ ఫోటొకు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి టిఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణ మోహన్ రెడ్డి సహయ సహకరాలతో ప్రభుత్వం గురుకుల పాఠశాలను మంజూరు చేసిందని కేటి దొడ్డి ప్రజలకు మా ప్రియతమ నాయకుడు సిఎం కెసిఆర్‌ గారికి రుణ పడి ఉంటామాని పేర్కోన్నారు. తెరాస పార్టీ నాయకులు యుగేందర్, నరసింహ నాయక్, అమృత నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments