Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదు: సిఎం కెసిఆర్

TS CM KCR

హైదరాబాద్: గవర్నర్ ప్రసంగంపై ధన్యావాద తీర్మానంపై చర్చ సందర్బంగా సిఎం కెసిఆర్ శాసనమండలిలో మాట్లాడుతూ… టిఆర్‌ఎస్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే ప్రసక్తేలేదన్నారు. తమకు ముందస్తు ఎన్నికలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. మంచిగా పనిచేస్తే ప్రజలే ఆశీర్వదిస్తారని పేర్కొన్నారు. తాము ప్రజల అభిమానం చూరగొంటామని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పాలన కొనసాగిస్తామన్నారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు అన్ని అవరోధాలను అధిగమించి ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు.

Comments

comments