Search
Tuesday 18 September 2018
  • :
  • :
Latest News

కలెక్టరేట్ – ఎస్‌పి భవనాలకు కెసిఆర్ శంకుస్థాపన

CM KCR To Lay Foundation Stone For District Collectorate And SP Office

మెదక్ : ఔరంగాబాద్ శివారులో నిర్మించనున్న కలెక్టరేట్, ఎస్‌పి కార్యాలయాలకు సిఎం కెసిఆర్ బుధవారం సాయంత్రం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల నాగేశ్వరరావు , జిల్లాకు చెందిన ఎంపిలు, ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు, అధికారులు పాల్గొన్నారు.

CM KCR To Lay Foundation Stone For District Collectorate And SP Office

Comments

comments