Home తాజా వార్తలు రేపు వరంగల్‌కి సిఎం కెసిఆర్

రేపు వరంగల్‌కి సిఎం కెసిఆర్

KCR1హైదరాబాద్ : సిఎం కెసిఆర్ రేపు వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి వరంగల్‌కు బల్దేరనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు మేడారం చేరుకొని సమ్మక్క-సారలమ్మను దర్శించుకుంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు మడికొండలోని ఇంక్యుబేషన్ టవర్ ప్రారంభించిన అనంతరం ఇన్ఫోటెక్ ఎంటర్‌ప్రైజెస్ శంకుస్థాపన చేస్తారు