Search
Sunday 23 September 2018
  • :
  • :

జహంగీర్ పీర్ దర్గాను సందర్శించిన కెసిఆర్

CM-KCR

రంగారెడ్డి: జిల్లా శంషాబాద్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాను సిఎం కెసిఆర్ శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అలాగే పూల ఛాదర్ సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. కెసిఆర్ వెంట ఉప ముఖ్యమంత్రి మహముద్ అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఇంద్రకరణ్ రెడ్డి, ఎంపిలు జితేందర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి, ఎంఎల్ అంజయ్య యాదవ్ తదితరులు ఉన్నారు.

CM KCR Visits Jahangir Peer Dargah Today.

Comments

comments