Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

ఢిల్లీకి బయల్దేరిన సిఎం కెసిఆర్

CM KCR went to Delhi tour for Zonal System

హైదరాబాద్: సిఎం కెసిఆర్ కొద్దిసేపటి క్రింతం ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కెసిఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థకు కేంద్ర ప్రభుత్వం నుంచి సత్వరం ఆమోదం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, పలువురు కేంద్రమంత్రులతో సిఎం భేటీ కానున్నారు. కొత్త రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ ఆవశ్యకత, దీని ద్వారా రాష్ట్ర యువతకు లభించనున్న ఉద్యోగ అవకాశాలు, సత్వరం దీన్ని కేంద్రం ఆమోదించాల్సిన అనివార్యత తదితరాలపై సిఎం తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర ప్రభు త్వ పెద్దలకు వివరించనున్నారు.

Comments

comments