Home తాజా వార్తలు హైదరాబాద్‌లో కొకైన్ పట్టివేత

హైదరాబాద్‌లో కొకైన్ పట్టివేత

Hyderabad : Cocaine Seizedహైదరాబాద్ : హైదరాబాద్‌లో గురువారం ఉదయం పోలీసులు 15 గ్రాముల కొకైన్, 80 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నారు. ఈ ఘటన సరోజినీ కంటి ఆస్పత్రి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. డ్రగ్స్ అమ్మేవారి సమాచారం ఇవ్వాలని పోలీసులు నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Cocaine Seized in Hyderabad