Search
Monday 23 July 2018
  • :
  • :

గుడ్డు పెట్టిన కోడిపుంజు

Cock Put the Egg at Fattepur

సంగారెడ్డి : కోడిపెట్ట గుడ్లు పెట్టడం మామూలు విషయమే. అయితే కల్హేర్ మండలం ఫత్తేపూర్‌లో ఓ కోడిపుంజు గుడ్డు పెట్టింది. గ్రామానికి చెందిన మల్లుగొండ పెంచుకుంటున్న నాటు కోడిపుంజును బుధవారం రాత్రి గంప కింద ఉంచాడు. గురువారం ఉదయం చూసేసరికి ఆ కోడిపుంజు గుడ్డు పెట్టింది. ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జన్యు లోపంతో ఇలా జరిగి ఉంటుందని పశువైద్యాధికారి సయ్యద్ ముస్తాక్ తెలిపారు.

Cock Put the Egg at Fattepur

Comments

comments