Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

కూలిపోయిన ఎయిరో మెక్సికో విమానం

Mexico : Collapsed Aero Mexico Flight

మెక్సికో : ఎయిరో మెక్సికో విమానం దురాంగో రాష్ట్రంలో బుధవారం ఉదయం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన సమయంలో 103 మంది ప్రయాణికులు ఉన్నారు. అయితే ఈ ప్రమాదంలో ఒక్కరు కూడా చనిపోలేదని, అందరూ క్షేమంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు. దురాంగో సిటీ నుంచి మెక్సికో ఈ విమానం బయల్దేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ప్రమాద ఘటనను కమ్యూనికేషన్స్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ మంత్రి గెరార్డో రూయిజ్ ఎస్పార్జా తెలిపారు.

Collapsed Aero Mexico Flight

Comments

comments