Home తాజా వార్తలు కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నం

College Student Commit Suicide in Ramanthapur

హైదరాబాద్: రామంతపూర్‌లోని ఓ ప్రైవేటు కాలేజీలో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శ్రీకాంత్ తరగతి గదిలో పురుగుల మందు తాగాడు. సదరు విద్యార్థిని వెంటనే ప్రవేటు ఆస్పత్రికి తరలించారు. అధ్యాపకుడు మందలించడంతో పురుగుల మంది తాగినట్టు శ్రీకాంత్ మీడియాకు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.