Home కరీంనగర్ సిరిసిల్లలో వివిధ కళాశాలల ఫ్రెషర్స్‌డేలు

సిరిసిల్లలో వివిధ కళాశాలల ఫ్రెషర్స్‌డేలు

freshers-day.jpg2

కరీంనగర్‌ః వివిధ కళాశాలల ఫ్రెషర్స్‌డేలు శనివారం సిరిసిల్లలో నిర్వహించారు. శ్రీకృష్ణ దేవరాయ, శ్రీ శారద తదితర కళాశాలల ఫ్రెషర్స్‌డేలు చేపట్టగా విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఉల్లాసంగా గడిపారు.

freshers-day freshers-day.jpg1