Home తాజా వార్తలు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి

పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయండి

 

KCR-Revanth

హైదరాబాద్ : తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తెలంగాణ సిఎం కెసిఆర్ నిర్లక్షం చూపుతున్నారని తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన సిఎం కెసిఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. అధికారంలోకి వచ్చిన సమయలో రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని కెసిఆర్ చెప్పారని, కానీ ఒక్కటీ పూర్తి చేయలేదని ఆయన ఆరోపించారు. ఎప్పటిలోగా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.

Complete Pending Projects : Revanth Reddy