Home తాజా వార్తలు తిరుపతిలో కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన

తిరుపతిలో కెసిఆర్‌కు వ్యతిరేకంగా ఆందోళన

Telangana CM KCR

తిరుపతి: ఎస్‌సి వర్గీకరణకు మద్దతుగా అఖిలపక్షాన్ని ప్రధాని మోడీ వద్దకు తీసుకువెళ్లాలన్న సిఎం కెసిఆర్ నిర్ణయానికి వ్యతిరేకంగా తిరుపతిలో ఎస్‌సిలు ధర్నాకు దిగారు. కెసిఆర్ నత నిర్ణయాన్ని వెనక్కి తీసుకుకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఎస్‌సి సెల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించారు.