Search
Saturday 17 November 2018
  • :
  • :

హోటల్‌లో ఘర్షణ : ఒకరి మృతి

Bawarchi-Murder

హైదరాబాద్ : నగరంలోని కంచన్‌బాగ్ పోలీసు స్టేషన్ పరిధిలోని స్పైసి బవర్చీ హోటల్‌లో సోమవారం సిబ్బంది మధ్య జరిగిన కొట్లాటలో ఒకరు చనిపోయారు. 35 రూపాయల కోసం ఈ ఘర్షణ జరిగినట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

Comments

comments