Search
Sunday 18 November 2018
  • :
  • :

రాహుల్‌గాంధీ ర్యాలీకి వెళ్తున్న బస్సు బోల్తా

road-accident-image-done

బద్రోలి : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్తున్న బస్సు బోల్తా పడింది. గుజరాత్‌లోని తపీ జిల్లాలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 35 మంది గాయపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Comments

comments