Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

వినాయక చవితి శుభాకాంక్షలు: సోనియా గాంధీ

Sonia-Gandhiన్యూఢిల్లీ: వినాయక చవితి పండగ సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ దేశ ప్రజలకు ‘గణేశ్ చతుర్థీ శుభాకాంక్షలు’ తెలియజేశారు. దేశాభివృద్ధికి, ప్రజాసంక్షేమానికి ఎలాంటి విఘ్నాలు కలగకుండా చూడాలని ఆ విఘ్నేశ్వరుడిని ప్రార్థించినట్లు ఆమె తెలిపారు.

Comments

comments