Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

సోనియాగాంధీకి అస్వస్థత

Sonia-Gandhi

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో సోనియాను చికిత్స కోసం ఢిల్లీలోని గంగారం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

comments