Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం

Congress

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని రఘెగఢ్ నగర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. మొత్తం 24 వార్డులకు గాను కాంగ్రెస్ 20 స్థానాల్లో విజయం సాధించింది. బిజెపి నాలుగు స్థానాల్లో విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణులు మిఠాయిలు పంచుకుని సంబురాలు జరుపుకున్నాయి. గత నెలలో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే.

Congress has been a great success in the municipal elections

Comments

comments